వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ నిర్మల ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని,అదనపు ఆహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించాలని నిర్మల సూచించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ సిరికొండ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

