Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట్ ప్రజావాణికి 5 దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 5:35 PM కామరెడ్డిGeneral
లింగంపేట్ ప్రజావాణికి 5 దరఖాస్తులు - Udayam
లింగంపేట్ మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 5 దరఖాస్తులు అందాయని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో మలహరి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంఈవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...