వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నల్లపాడు సమీపంలోని లింగాయపాలెం చెరువు కట్ట వద్ద పేకాట ఆడుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.17,140 నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నల్లపాడు పోలీసులకు అప్పగించారు. అక్రమ జూద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

