Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాపూర్‌లో కార్మికులకు దసరా కానుకలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:43 PM సంగారెడ్డిGeneral
లింగాపూర్‌లో కార్మికులకు దసరా కానుకలు - Udayam
నారాయణఖేడ్‌ మండలం లింగాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్‌ రుక్మిణి హనుమాన్లు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఖేడ్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దసరా కానుకగా ఈ వస్త్రాలను అందజేశారు. కార్మికులతో పాటు మరో నలుగురు నిరుపేదలకు బట్టలు పంపిణీ చేసినట్లు సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగలక్ష్మి, ప్రభాకర్‌, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...