Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాపూర్‌, ఏరడపల్లె ఎస్సీ సెల్‌ అధ్యక్షుల ఎంపిక

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:32 AM కరీంనగర్General
లింగాపూర్‌, ఏరడపల్లె ఎస్సీ సెల్‌ అధ్యక్షుల ఎంపిక - Udayam
శంకరపట్నం మండలం లింగాపూర్‌, ఏరడపల్లె గ్రామ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షులుగా చల్లూరి రాజు, కనకం బాబు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దేవునూరి నరేష్‌ ఆధ్వర్యంలో నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డం సంపత్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...