Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలలో రూ.45 వేల రికవరీ, రూ.51 వేల జరిమానా

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:14 AM నాగర్ కర్నూల్General
లింగాలలో రూ.45 వేల రికవరీ, రూ.51 వేల జరిమానా - Udayam
లింగాల మండలంలో 2025 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి వరకు చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. మొత్తం రూ.2.13 కోట్ల వ్యయాన్ని పరిశీలించగా, రూ.45,187 రికవరీతో పాటు రూ.51,000 పెనాల్టీ విధించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు తనిఖీ కొనసాగినట్లు ఏపీఓ ఇమామ్‌ అలీ తెలిపారు. ఈ పనులకు రూ.1.57 కోట్ల వేతనాలు, రూ.55.16 లక్షల మెటీరియల్‌ ఖర్చులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...