వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలంలో నేడు నిర్వహించాల్సిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడినట్లు మండల వ్యవసాయ అధికారి అనిల్ తెలిపారు. అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు.
రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమావేశం తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

