Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింబాద్రిగుట్ట శ్రీవారి హుండీకి భారీ ఆదాయం

Follow Udayam on Google
RR REDDY Aug 28, 2026 6:45 PM నిజామాబాద్General
లింబాద్రిగుట్ట శ్రీవారి హుండీకి భారీ ఆదాయం - Udayam
భీమగల్ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు సమక్షంలో చేపట్టిన లెక్కింపులో రెగ్యులర్ హుండీ ద్వారా రూ.7,66,520, అన్నదాన హుండీ ద్వారా రూ.3,56,437 ఆదాయం లభించింది. మొత్తం రూ.11,22,957 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...