Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 2:29 PM బాపట్లGeneral
లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే - Udayam
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "లీడర్‌షిప్ కాంక్లేవ్" సమావేశంలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రసంగించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.

Comments

G
Loading comments...