Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర

Follow Udayam on Google
vihar Aug 31, 2026 3:46 PM మార్కాపురంGeneral
మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర - Udayam
మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం కానుంది. తొలి దశతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. పూర్తి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు ఇది కీలకంగా మారనుంది.

Comments

G
Loading comments...