వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 30 ఉదయం 8:30 గంటల నుంచి జులై 31 ఉదయం 7 గంటల వరకు జిల్లాలో పలుచోట్ల స్వల్ప వర్షాలు నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) తెలిపింది.
అత్యధికంగా నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో 13.3 మి.మీ., బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లెలో 11.3 మి.మీ., తిమ్మాజిపేటలో 6.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో స్వల్ప నుంచి అతి స్వల్ప వర్షాలు కురిశాయి.
Comments
Loading comments...

