వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్‌లో అత్యధికంగా 13.3 మి.మీ., తిమ్మాజీపేటలో 11.3 మి.మీ., జట్రోల్‌లో 8.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
లింగాల, ఉప్పునుంతలలో 4 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. మిగిలిన పలు మండలాల్లో తేలికపాటి వర్షాలు లేదా వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

