వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు సమస్యలు పరిష్కరించాలని, ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం మార్కాపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. వారు గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
గేటు తోసుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇళ్ల నిర్మాణానికి ఆరు నెలల సమయం, 18 ఏళ్లు నిండిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

