Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలాఖరులో వెలిగొండ ప్రారంభం?

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 06, 2026 8:44 PM ప్రకాశం General
నెలాఖరులో వెలిగొండ ప్రారంభం? - Udayam
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...