Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత కంపెనీలపై అమెరికా ఆంక్షల ఎత్తివేత

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 02, 2026 6:56 AM జాతీయంGeneral
భారత కంపెనీలపై అమెరికా ఆంక్షల ఎత్తివేత - Udayam
రష్యాకు రక్షణ సాంకేతికత, యంత్ర పరికరాలను సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా తొలగించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్‌జీ ఇంజనీరింగ్, లోకేశ్ మెషీన్స్‌తో పాటు గేలక్సీ బేరింగ్స్, శౌర్య ఏరోనాటిక్స్ సంస్థలు ఉన్నాయి. వీటిపై గతంలో ఆయుధాల తయారీ పరికరాల సరఫరా ఆరోపణలు వచ్చాయి.

Comments

G
Loading comments...