Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 08, 2026 6:59 PM కృష్ణా జిల్లాGeneral
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు - Udayam
పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌లో 2024 జూన్‌లో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. పాతకక్షల నేపథ్యంలో మర్రివాడకు చెందిన రాజులపాటి వెంకటేశ్‌ను ఈడే గుణానిధి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ప్రాసిక్యూషన్‌ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు గుణానిధిని దోషిగా తేల్చింది. జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.

Comments

G
Loading comments...