Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలల్లో బాలుడికి ప్రాణదానం

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Jul 29, 2026 6:20 AM అల్ ఇండియా జాతీయ
అలల్లో బాలుడికి ప్రాణదానం - Udayam Digital
కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్‌ సీబ్రైట్‌ బీచ్‌లో ఎత్తైన అలలకు సముద్రంలో కొట్టుకుపోయిన పదేళ్ల బాలుడిని 16 ఏళ్ల లైఫ్‌గార్డ్‌ సాహసంగా రక్షించాడు. అతడి అప్రమత్తతతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనతో బీచ్‌లో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. యువ లైఫ్‌గార్డ్‌ ధైర్యసాహసాలను ఎరిక్‌ ట్రంప్‌తో పాటు పలువురు ప్రశంసించారు.

Comments

G
Loading comments...