వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం రోజున నక్సలైట్ల కాల్పుల్లో తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, సోదరుడు చిట్టెం వెంకటేశ్వరరెడ్డితో పాటు మరో 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు 21 ఏళ్లు పూర్తయ్యాయని ఎంపీ డీకే అరుణ తెలిపారు.
తండ్రి స్మారకస్థలంలో నివాళులర్పించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. రెండు దశాబ్దాలు గడిచినా ప్రజాసేవలో వారు అందించిన స్ఫూర్తి తనకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
Comments
Loading comments...

