వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఐసీలో 6.5 శాతం వరకు వాటాను ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించాలని కేంద్రం నిర్ణయించడంతో మంగళవారం సంస్థ షేర్లు క్షీణించాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఎల్‌ఐసీ షేరు దాదాపు 8 శాతం వరకు పడిపోయింది.
ఓఎఫ్‌ఎస్‌లో ఒక్కో షేరు కనీస ధరను రూ.382గా నిర్ణయించారు. విక్రయం ద్వారా కేంద్రానికి సుమారు రూ.31 వేల కోట్లు సమకూరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అనంతరం ప్రభుత్వ వాటా 90 శాతానికి తగ్గనుంది.
Comments
Loading comments...
