Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయ సమస్యల పరిష్కారంపై చర్చ

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:30 PM సిద్దిపేటGeneral
గ్రంథాలయ సమస్యల పరిష్కారంపై చర్చ - Udayam
శుక్రవారం సిద్దిపేట గ్రంథాలయంలో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ దరిపల్లి చంద్రం ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రంథాలయాల సమస్యల పరిష్కారంపై చర్చించారు. గ్రంథాలయాల అభివృద్ధి పనులు, పోటీ పరీక్షల పుస్తకాల అందుబాటు, ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ తదితర అంశాలను జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ దరిపల్లి చంద్రం సమావేశంలో చర్చించారు.

Comments

G
Loading comments...