వార్తలకు తిరిగి వెళ్లండి

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఆగస్టు నెలాఖరులో పదవి నుంచి వైదొలగనున్నారు. ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
28 ఏళ్ల లెవిట్ ఇకపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బయటి కమ్యూనికేషన్స్ సలహాదారుగా కొనసాగనున్నారు. ఆమె పనితీరును ప్రశంసించిన ట్రంప్, అత్యుత్తమ ప్రెస్ సెక్రటరీల్లో ఒకరిగా అభివర్ణించారు.
Comments
Loading comments...

