Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘాట్‌రోడ్డుపై చిరుత కలకలం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 9:37 AM నెల్లూరుGeneral
ఘాట్‌రోడ్డుపై చిరుత కలకలం - Udayam
రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌రోడ్డుపై మంగళవారం రాత్రి చిరుత ప్రత్యక్షమై ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. చిట్వేల్‌ నుంచి పెంచలకోన వైపు వెళ్తున్న ప్రయాణికులు మూడో మలుపు వద్ద గోడపై చిరుతను గుర్తించారు. కారు రావడంతో చిరుత చెట్లలోకి పరుగెత్తింది. రాత్రివేళ ఘాట్‌రోడ్డులో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది.

Comments

G
Loading comments...