Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

C.S.పురం హైవే వద్ద చిరుత సంచారం..?

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 12:29 PM మార్కాపురంGeneral
C.S.పురం హైవే వద్ద చిరుత సంచారం..? - Udayam
C.S.పురం మండలం పెద గోగులపల్లి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వద్ద సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిరుత కనిపించినట్లు కార్మికులు ఫొటోలు తీసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరుత సంచరించినట్లు వచ్చిన సమాచారంపై వాస్తవాలు తెలియాల్సి ఉంది. దీనిపై అటవీ అధికారులు స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...