Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో చిరుత సంచారం.. ప్రజలు అప్రమత్తం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 9:00 PM కర్నూలుGeneral
కర్నూలులో చిరుత సంచారం.. ప్రజలు అప్రమత్తం - Udayam
కర్నూలు జిల్లాలోని ఆస్పరి, తంగెరడోణతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరుత సంచారంపై సమాచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ అధికారి పి.శ్యామల సూచించారు. చిరుత కదలికలను అటవీ సిబ్బంది గస్తీ, కెమెరా ట్రాప్‌లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లవద్దని, చిరుతను వెంబడించడం లేదా రెచ్చగొట్టడం చేయరాదని సూచించారు. వదంతులు నమ్మవద్దని చెప్పా

Comments

G
Loading comments...