Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతిని వేటాడుతూ.. చిరుత మృతి

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:31 AM జాతీయంGeneral
కోతిని వేటాడుతూ.. చిరుత మృతి - Udayam
మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లాలో కోతిని వేటాడే క్రమంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన అయిదేళ్ల చిరుత విద్యుదాఘాతంతో మృతి చెందింది. చిమూరు అటవీ క్షేత్ర సిబ్బంది చిరుత కళేబరానికి శవ పరీక్ష నిర్వహించి, నిబంధనల ప్రకారం ఖననం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...