వార్తలకు తిరిగి వెళ్లండి

‘లెనిన్’ సినిమా విడుదల సందర్భంగా హీరో నాగార్జున, అమల, అఖిల్, సునీల్, భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగవంశీ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

