Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘లెజెండ్‌’పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు?

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:10 PM జాతీయంవినోదం
‘లెజెండ్‌’పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు? - Udayam
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్‌’ (2014) సినిమాలో నటించడం తనకు ఏమాత్రం నచ్చలేదని రాధికా ఆప్టే చెప్పినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో పేరు ప్రస్తావించకుండా.. మామను పెళ్లి చేసుకోవాల్సిన పాత్రలో, తనకంటే పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ‘లెజెండ్‌’ గురించేనని నెటిజన్లు భావిస్తూ విమర్శలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...