Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత

సాయి తేజ Jul 11, 2026 5:31 PM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత - Udayam Digital
ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి వయోభార సమస్యలతో మైసూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం కన్నుమూశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె వయసు 88 సంవత్సరాలు. నిన్న రాత్రి ఆమెకు శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...