Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 7:00 PM వనపర్తిGeneral
గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు - Udayam
వనపర్తి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. రఘు తెలిపారు. బాల్య వివాహాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉచిత న్యాయ సేవల కోసం 15100కు సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...