Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతిపై న్యాయ విచారణ జరపాలి

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:52 AM హైదరాబాద్General
భూభారతిపై న్యాయ విచారణ జరపాలి - Udayam
భూభారతి పేరిట ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి దందా చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు బీజేపీ లీగల్‌ సెల్‌ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సుమారు 4 లక్షల ఎకరాలను 22ఏలో చేర్చారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...