వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ములుగులో రాస్తారోకో నిర్వహించారు.
జైల్ భరోలో భాగంగా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లేబర్ కోడ్స్, విత్తన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో వాహనాలు నిలిచిపోగా పోలీసులు క్లియర్ చేశారు.
Comments
Loading comments...

