Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 6:46 AM జాతీయంGeneral
ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి - Udayam
బహిరంగ కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు ఇతరులను గౌరవించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్‌ జైస్వాల్‌ సూచించారు. ప్రధాని మోదీ విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవడంపై రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు ఆయన పరోక్షంగా స్పందించారు. భారత్‌, ఇటలీ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని జైస్వాల్‌ తెలిపారు. పరస్పర గౌరవంతో ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం దౌత్య విధానంలో కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...