వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరులో మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ తండ్రి కుమార్ గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు.
ముత్తంగిలోని నివాసానికి వెళ్లిన నేతలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Comments
Loading comments...

