వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ జర్నలిస్ట్ కాలనీని మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాసుల బాలరాజు మంగళవారం సందర్శించారు.
అనారోగ్యంతో ఉన్న జర్నలిస్ట్ వరప్రసాద్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరప్రసాద్ త్వరగా కోలుకోవాలని, మెరుగైన వైద్యం అందాలని వారు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

