వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ తయారీ విభాగంలో ఆదివారం ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
నాణ్యమైన లడ్డూలను తయారీ చేసి , భక్తులు ఇబ్బందులు లేకుండా , పరిశుభ్రమైన వాతావరణంలో లడ్డూలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
Comments
Loading comments...

