Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లడ్డూ ప్రసాదం.. ముస్లిం దంపతుల సొంతం

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:10 AM అనంతపురంGeneral
లడ్డూ ప్రసాదం.. ముస్లిం దంపతుల సొంతం - Udayam
ధర్మవరం పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పార్థసారథి నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని ముస్లిం దంపతులు చాందిని, మస్తాన్‌ వలి రూ.1.45 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. శనివారం జరిగిన వేలంలో లడ్డూను దక్కించుకున్న దంపతులను వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...