Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లడ్డు కౌంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈవో రమాదేవి

Follow Udayam on Google
hari Aug 20, 2026 4:50 PM రాజన్న సిరిసిల్లGeneral
లడ్డు కౌంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈవో రమాదేవి - Udayam
వేములవాడ శ్రీభీమేశ్వర ఆలయంలోని లడ్డు కౌంటర్‌ను ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లడ్డు , పులిహోర ప్రసాదాల నాణ్యతను పరిశీలించి, భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందేలా ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే కౌంటర్లలో పారిశుద్ధ్య పరిస్థితులు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రసాదాల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకుంటూ , వారి సూచనలను సైతం స్వీకరించారు.

Comments

G
Loading comments...