వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అజేయ శతకంతో మెరిశాడు. కేవలం 76 బంతుల్లోనే సెంచరీ బాది అద్భుతమైన ఫామ్‌ను నిరూపించుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు బాది ప్రొటీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.
Comments
Loading comments...

