వార్తలకు తిరిగి వెళ్లండి

ధమగ్నాపూర్లో మదనపురం మండలంలోని ఆరు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు.
పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

