వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి పట్టణ కేంద్రంలోని ఓం శాంతి నగర్‌లో సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు గృహ నిర్మాణాల కోసం మంజూరైన రూ.2.50 లక్షల రుణ పత్రాలను ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి శనివారం అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదల గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తూ, అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.సొంతింటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం చేశారు. కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు.
Comments
Loading comments...

