వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సహకారంతో మంజూరైన CMRF చెక్కులను గంగాపూర్ గ్రామ సర్పంచ్ బండ గిరి ప్రసాద్ యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనారోగ్య సమయంలో CMRF ద్వారా అందుతున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

