వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈనెల 26 నుంచి 30 వరకు వరుస బ్యాంకు సెలవులు ఉండటంతో అక్టోబర్ 1న అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం మార్పు చేసింది. అక్టోబర్ 1 ఉదయం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి నగదు విత్చేసి, అదే రోజు మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు అందించాలని ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

