వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూ అల్లాపూర్ డివిజన్‌కు చెందిన షేక్ అబ్దుల్ అర్షద్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది.
బుధవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు. అర్షద్ తండ్రి షేక్ అబ్దుల్ సమద్ పేరుతో మంజూరైన ఈ నిధులు కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడనున్నాయి.
Comments
Loading comments...

