వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పరీక్షా పత్రాల లీక్‌లను పూర్తిగా అరికట్టేందుకే యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో స్పష్టం చేశారు.
ఈ చట్టం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ అనేకసార్లు పేపర్లు లీకయ్యాయని, కానీ వారు సంస్కరణలను పట్టించుకోలేదని విమర్శించారు.
Comments
Loading comments...
