వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ అని ప్రిన్సిపాల్ రఘునందన్ తెలిపారు. ఇక్కడ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తి గలవారు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 7675848579ను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

