Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ సవరణకు ఏపీలో రేపే చివరి తేదీ

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 23, 2026 1:33 PM అమరావతిGeneral
ఓటర్ సవరణకు ఏపీలో రేపే చివరి తేదీ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ జులై 24తో ముగియనుంది. బిఎల్‌ఓలకు ఫామ్‌లు ఇవ్వకపోయినా, డిజిటలైజేషన్ పూర్తికాకపోయినా ఓటరు లిస్టులో పేరు తొలగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే 100% ప్రక్రియ పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. కాగా తెలంగాణలో ఈ గడువు ఆగస్టు 3 వరకు ఉంది.

Comments

G
Loading comments...