వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిన గడువు సోమవారంతో ముగియనుంది. అర్హులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలని ఎంపీడీవో రాధారాణి తెలిపారు.
ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ప్రతులతో పాటు అర్హత ధ్రువపత్రాలు జతచేయాలని ఆమె సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగులు, గీత కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపార
Comments
Loading comments...

