వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
లష్కర్ బోనాలకు కట్టుదిట్టమైన భద్రత: ట్రాఫిక్ ఆంక్షలు!

రేపటి నుంచి ప్రారంభం కానున్న లష్కర్ బోనాల ఉత్సవాలకు సిటీ పోలీస్ కట్టుదిట్టమైన నిఘా, భద్రతా ఏర్పాట్లు చేసింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. నగర సంస్కృతికి అద్దం పట్టేలా హిందూ-ముస్లింలు కలిసి ఉత్సవ ఏర్పాట్లలో పాలుపంచుకుంటూ గంగా-జమునా తెహజీబ్‌ను చాటుతున్నారు.
హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి సమయాల్లో ధ్వని కాలుష్య నివారణ చర్యలు చేపట్టారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు నగరంలో ట్రాఫిక్ డ్రైవర్షన్లను అమలులోకి తెచ్చారు.
Comments
Loading comments...