వార్తలకు తిరిగి వెళ్లండి

ఉర్దూలో లష్కర్ అనగా సిపాయిల స్థావరం. హజరత్ అఫ్జల్ బియాబానీ దక్కన్‌లో ఇస్లాం, సూఫీయిజం మానవతా విలువలను ప్రచారం చేశారని చరిత్ర చెబుతోంది.
హనుమకొండ లష్కర్‌బజార్‌లోని సిపాయిల స్థావరానికి వెళ్లి ఆయన బోధనలు చేశారు. ఆయన ప్రభావంతో పలువురు శిష్యులు సూఫీలుగా మారినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
Comments
Loading comments...

