వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఎండీ డ్యామ్‌లో సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 901.30 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ 10.952 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 8.570 టీఎంసీలు నమోదయ్యాయి.
డ్యామ్‌కు 242 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 242 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4 మి.మీ. వర్షపాతం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే అధిక నిల్వ 2.382 టీఎంసీలు.
Comments
Loading comments...

